TikTok CEO To India Employees | TikTok కు రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుంది, ఉద్యోగులకు భరోసా!

2020-07-04 4,872

In a message to its Indian Employees, TikTok chief executive officer of ByteDance Kevin Mayer says App Meets All Privacy, Security Laws in India and Offers Support to Creators. Meanwhile Mukul Rohatgi refuses to appear for TikTok against Government of India
#TikTokinindia
#TikTokCEOKevinMayer
#TikTokIndiaEmployees
#MukulRohatgi
#chinaapps
#chineseappsindia
#TikTokvideos
#indiachinastandoff
# టిక్ టాక్

భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమైన చైనీస్ సంస్థ టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ తరఫున వాదించాలంటూ టిక్ టాక్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని ప్రముఖ లాయర్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు.